NLR: జిల్లాలో మూడో విడత అక్రిడేషన్ కార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని జర్నలిస్టులు ఆన్‌లైన్ దరఖాస్తు కాపీలను ఆగస్టు 22 సాయంత్రం 5 గంటల్లోగా డీఐపీఆర్టీ కార్యాలయంలో అందజేయాలని ఐ&పీఆర్ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు: జర్నలిస్టులకు మరో ఛాన్స్..!


