హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ!

NLG: కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI) జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు. మృతురాలి కుటుంబానికి సానుభూతిని తెలిపారు. రూపారెడ్డికి న్యాయం చేయాలని, నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో DYFI ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.