JGL: పెగడపల్లిలో సన్న రకం వరి సాగు చేసే రైతులు విత్తన వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ఏవో శ్రీకాంత్ తెలిపారు. సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం అందించే రూ.500 బోనస్ పొందాలంటే డీలర్ లాగిన్ ద్వారా వివరాలు నమోదు చేయాలన్నారు. బీపీటీ 5204, కేఎన్ఎం 1638, జేఎస్ఆర్, హెచ్ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం రకాలను సెప్టెంబరు 10లోపు నమోదు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
సన్న రకం విత్తనాల నమోదు చేసుకోవాలి: ఏవో


