HYD: సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ‘లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్ సంస్థాన్’ వర్చువల్ మ్యూజియం చరిత్రను తెలుసుకునే డిజిటల్ వేదికగా నిలుస్తోంది. ఆపరేషన్ పోలో, అరుదైన చిత్రాలు, పత్రాలు, వార్తాపత్రిక కటింగ్స్, ఇంటరాక్టివ్ మ్యాప్స్, 3డీ టూర్లతో విమోచన ఘట్టాలను కళ్లకు కడుతోంది. యువత తప్పక సందర్శించి చరిత్రను తెలుసుకోవాలని నిర్వాహకులు కోరారు.
తెలంగాణ
విమోచన చరిత్రను చూపించే డిజిటల్ మ్యూజియం


