హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూ భారతి పనులను త్వరగా పరిష్కరించాలి'

NLG: భూ భారతి, సాదా బైనామా, బల్క్‌ ల్యాండ్‌ సర్వే ప్రక్రియలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిట్యాల తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి భూ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. భూ భారతికి సంబంధించిన 93 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు కలెక్టర్‌కు అధికారులు తెలిపారు.