హైదరాబాద్: 28°C
తెలంగాణ

కబడ్డీ క్రీడాకారుడికి సన్మానం

ASF: రెబ్బెన మండలం గోలేటికి చెందిన అజ్మీర భరత్ ఒడిస్సాలో జరిగిన కబడ్డీ టోర్నీలో ఛాంపియన్ షిప్ సాధించాడు. ఈనెల 26 న హర్యానాలో జరుగబోయే టోర్న లో పాల్గొంటున్న సందర్భంగా, MLA కోవ లక్ష్మి ఆదేశానుసారం సర్పంచ్ అజ్మీరా బాబురావు భరత్‌ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పోటీలకు వెళ్లేందుకు వారి రవాణా ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సాయం అందజేశారు.