హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ కార్పొరేషన్ యూనిట్ల ఎంపికకు ఇంటర్వ్యూలు

SRPT: ఎస్సీ కార్పొరేషన్ 2025–26 ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 25న మధ్యాహ్నం 2 గంటలకు కోదాడ మున్సిపల్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి శుక్రవారం ఈ విషయాన్ని ఓ పత్రిక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు అధికారుల సమక్షంలో ఈ ఎంపిక జరుగుతుందన్నారు.