హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనగానపల్లికి చేరుకున్న హంద్రీనీవా జలాలు

సత్యసాయి: కనగానపల్లి మండలంలో దాహార్తి తీర్చడానికి 390 కిలోమీటర్లు ప్రయాణించి హంద్రీనీవా కాలువ ప్రవహిస్తోంది. కృష్ణమ్మ రాకతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నీరు మరింత ముందుకు సాగుతూ పరిసర ప్రాంతాలకు తాగు, సాగు నీటిని అందిస్తోంది. దీంతో నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న కనగానపల్లి వాసులకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది.