హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో రాయదుర్గ్ కొత్త రికార్డు సృష్టించింది. టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో రైడర్గ్ పాన్‌మక్తా సర్వే నంబర్ 83/1లోని 5.25 ఎకరాల భూమి ఎకరాకు రూ.264 కోట్లకు విక్రయమైంది. ప్రభుత్వ భూముల వేలంలో ఇదే అత్యధిక ధరగా నిలిచింది. పశ్చిమ హైదరాబాద్‌లో భూమికి పెరుగుతున్న డిమాండ్‌కు ఇది నిదర్శనంగా మారింది.
తెలంగాణ
రాయదుర్గ్‌లో ఎకరాకు రూ.264 కోట్ల రికార్డు


