SRD: మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా నేడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు లడ్డు తెలిపారు. సంగారెడ్డిలో శుక్రవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఉదయం పది నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రక్తదాన శిబిరం జరుగుతుందని చెప్పారు.
తెలంగాణ
మెగాస్టార్ బర్త్‌డే.. నేడు రక్తదాన శిబిరం


