GDWL: అయిజ మండలం వెంకటాపురం గ్రామంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజశేఖర్ గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. HYDలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆయనకు అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
గుండెపోటుతో యువకుడు మృతి


