హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆగస్టు 31లోగా దరఖాస్తులు చేసుకోవాలి'

NGKL: రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడల్లో పాల్గొనేందుకు జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సీతారామ్ దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి ఉన్న ఉద్యోగులు ఆగస్టు 31 లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం, సికింద్రాబాలోని జింఖానా గ్రౌండ్‌లో ఈ పోటీలు నిర్వహించనున్నారు.