హైదరాబాద్: 28°C
తెలంగాణ

కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ ఎన్నిక

NRPT: జిల్లాలోని కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా రెడిగళ్ల తిమ్మప్ప, ప్రధాన కార్యదర్శిగా పోలెపల్లి నవీన్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా ఆర్య రఘు, జాయింట్ సెక్రటరీగా అనిల్‌కుమార్, కోశాధికారిగా రోహిణి ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా సాయిరాం రాథోడ్, ఆదర్శ్, కార్తీక్‌కుమార్, సోనల్ ఎంపికయ్యారు.