BHNG: భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలోని హెజీలో ఫార్మా కంపెనీలో రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో నాగిరెడ్డి, నరేష్ అనే ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడు నెలల వ్యవధిలోనే ఇదే కంపెనీలో రెండో ప్రమాదం జరగడంతో భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ
VIDEO: అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం


