NRPT: పోలీస్ అధికారుల సంఘం ఎన్నికల్లో 13 పదవులకు మొత్తం 36 నామినేషన్లు దాఖలైనట్లు అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్ తెలిపారు. శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగిసిందన్నారు. ఈనెల 25న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు నిర్వహించి, సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు.
తెలంగాణ
పోలీస్ అధికారుల సంఘం ఎన్నికలకు నామినేషన్లు


