SDPT: జిల్లాలోని జగదేవపూర్ బాబు జగ్జీవన్రామ్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు శుక్రవారం స్థానిక పిఎసిఎస్ (PACS) ను సందర్శించారు. క్షేత్రస్థాయిలో రైతులకు అందుతున్న రుణాలు, ఎరువుల సరఫరాను పరిశీలించారు. అనంతరం నాబార్డ్ సీజీఎంతో సమావేశమై రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, గ్రామీణ రుణాలు, మౌలిక వసతులపై ప్రత్యేక అవగాహన పొందారు.
తెలంగాణ
రైతు సేవలపై అగ్రి విద్యార్థుల అధ్యయనం


