హైదరాబాద్: 28°C
తెలంగాణ

KPHBలో వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు!

HYD: KPHB కాలనీ 1, 2వ ఫేజ్‌లోని ఓ ఫ్లాట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రైడ్స్ చేసిన పోలీసులు నిర్వాహకులు మహేశ్వర్ పట్నాయక్, ఇస్లాముల్ హక్‌తో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కూకట్ పల్లిలోని రెండు హోటళ్లలోనూ పోలీసులు సోదాలు చేసి, 11 మందిని అరెస్ట్ చేశారు.