PDPL: మాదాపూర్‌లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ శుక్రవారం సింగరేణి యాజమాన్యంతో సమావేశమయ్యారు. సంస్థలో కార్మికులు, అధికారులకు ఎదురవుతున్న వివక్ష, వేధింపులు, బ్యాక్‌లాగ్ ఖాళీలు, పదోన్నతుల అంశాలపై చర్చించారు. సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణి ఉన్నతాధికారులు గౌతమిపుత్ర, తిరుమలరావు, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడితో సమావేశం


