హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా చిలువేరి మారుతి

KMR: తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన చిలువేరి మారుతిని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురిని సభ్యులుగా ఎంపిక చేయగా, కామారెడ్డికి చెందిన మారుతికి అవకాశం లభించింది. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన వారికి మారుతి కృతజ్ఞతలు తెలిపారు.