హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేడు మహా ధర్నాను జయప్రదం చేయండి'

NZB: అర్హులైన బీడీ కార్మికులకు జీవనభృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఉ.11 గం.కు రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ధర్నా చౌక్ వరకు భారీర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్ తెలిపారు. అనంతరం ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. బీడీ కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.