హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పైప్‌లైన్ మార్పిడి పనులకు ఎమ్మెల్యే ఆదేశం

చిలకలూరిపేటలో చేపట్టిన పైప్‌లైన్ మార్పిడి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. తొలుత అధికారులు ఐదు రోజుల సమయం పడుతుందని చెప్పగా, ప్రజల తాగునీటి కష్టాలను దృష్టిలో ఉంచుకుని పనులను వేగవంతం చేయాలన్నారు.