హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కన్నా లక్ష్మీనారాయణ పర్యటన వివరాలు

PLD: సత్తెనపల్లిలో నేడు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఉదయం 11 గంటలకు పురపాలక సంఘంలో 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర', 11:30కు ఇండస్ట్రియల్ ఏరియాలో గృహప్రవేశం,11:45కు తన కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి సమస్యలు స్వీకరిస్తారు. కూటమి నేతలు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు పాల్గొనాలని కార్యాలయం కోరింది.