BPT: నాగులుప్పలపాడులోని శ్రీ రామేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించిన నూతన ధ్వజస్తంభ భూమిపూజ, చండీశ్వర, నవేశ్వర, దక్షిణామూర్తి స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో మాజీ మంత్రి, వైసీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నాగులుప్పలపాడు, సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలపై పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ధ్వజస్తంభ భూమిపూజలో పాల్గొన్న మాజీ మంత్రి


