VSP: మధురవాడ చంద్రపాలెం హైస్కూల్‌లో విద్యార్థుల మధ్య వివాదం చెలరేగింది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. నది రోడ్డుపై విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఘర్షణను ఆపారు. ఘర్షణకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విద్యార్థుల మధ్య వివాదం


