హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితుడిని పరామర్శించిన జిల్లా వై‌సీపీ అధ్యక్షుడు

BPT: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఒంగోలు వెంకటరమణ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సంతనూతలపాడుకు చెందిన షేక్ రహమతుల్లాను మాజీ మంత్రి, బాపట్ల జిల్లా వై‌సీపీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.