అల్లంలో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రోజూవారీ ఆహారంలో అల్లాన్ని భాగం చేసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి కూడా ఎంతో సహాయపడుతుంది.
ఆరోగ్యం
అల్లంతో అనారోగ్య సమస్యలకు చెక్..!


