కాఫీ, టీలు ఆరోగ్యానికి అంతగా మంచివి కావు. వాటికి బదులుగా గ్రీన్ టీ, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తీసుకోవడం అలవాటు చేసుకోండి. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తే, కొబ్బరి నీళ్లు శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి. ఇక కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన జ్యూస్‌లు తాగడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.
ఆరోగ్యం
కాఫీ, టీలకు బదులు ఇవి తీసుకోండి..!


