ఆలస్యంగా డిన్నర్ చేయడం, భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట, గ్యాస్, కడుపు ఉబ్బరం, నిద్ర సమస్యలు రావచ్చు. అందుకే డిన్నర్‌కు, నిద్రకు మధ్య కనీసం 2–3 గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవడం మంచిది. రాత్రి భారీ భోజనం, భోజనం తర్వాత శారీరక శ్రమ లేకపోవడం బరువు పెరగడానికి పరోక్షంగా కారణమవుతాయి.
ఆరోగ్యం
డిన్నర్ చేసిన వెంటనే బెడ్ ఎక్కుతున్నారా?


