హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మానసా దేవి అమ్మవారికి ఘనంగా అభిషేకం

KNR: గన్నేరువరం మండలం కాసింపేటలోని మానసా దేవి మహాక్షేత్రంలో శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మానసా దేవి అమ్మవారితో పాటు అపురూప లక్ష్మీదేవికి పండ్లతో అద్భుతంగా అలంకరణ చేసి, భక్తిశ్రద్ధలతో అభిషేకం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.