WNP: అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని అపోలో మెడికల్ షాప్ ఎదురుగా అక్రమ విద్యుత్ కనెక్షన్లు ప్రమాదకరంగా మారాయి. ఫ్రూట్ జ్యూస్ వ్యాపారులు విద్యుత్ స్తంభాల నుంచి నేరుగా కనెక్షన్లు తీసుకుని, సీజన్ ముగిసిన తర్వాత వాటిని అలాగే వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
అమరచింతలో అక్రమ విద్యుత్ కనెక్షన్లు!


