SRPT: సూర్యాపేట 1వ పట్టణంలోని 33/11కేవీ జమ్మిగడ్డ సబ్ స్టేషన్‌లో చేపట్టిన అత్యవసర మరమ్మత్తుల కారణంగా రేపు ఉదయం 10:00 నుండి 10:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఈ స్వల్ప అంతరాయాన్ని గమనించి వినియోగదారులు అంతా విద్యుత్ శాఖకు సహకరించాలని ఈరోజు సూర్యాపేట టౌన్-1 ఏఈ సురేష్ ఈరోజు కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


