హైదరాబాద్: 28°C
తెలంగాణ

గవర్నర్‌తో రిటైర్డ్‌ ఐఏఎస్‌ భేటీ

HYD: హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్‌ శ్రీ శివప్రతాప్‌ శుక్లాను ఉత్తరప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి లలిత్‌ వర్మ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు గవర్నర్‌ను కలిసి వివిధ అంశాలపై చర్చించారు. భేటీకి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు.