నల్గొండ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణీకుడు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడగా, తోటి ప్రయాణీకులు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది అక్కడికి చేరుకుని, ఆయనకు ఆక్సిజన్ అందిస్తూ అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమయానికి స్పందించి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందిని ప్రయాణీకులు ప్రశంసించారు.
తెలంగాణ
ప్రయాణికుడికి అస్వస్థత.. కాపాడిన 108 సిబ్బంది


