MNCL: సింగరేణి, ఇంటర్‌సిటీ, రామగిరి, బల్లార్షా- కాజీపేట మధ్య నడుస్తున్న రైళ్లలో బోగీల సంఖ్య పెంచాలని డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సెల్టిటివ్ సభ్యుడు అనుమాస శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శుక్రవారం డివిజనల్ చీఫ్ మెకానిక్ ఇంజనీర్ బిజయ కుమార్ రాత్‌కు వినతిపత్రం అందజేశారు. రాఖీ పండుగ సందర్భంగా అధిక సంఖ్యలో ప్రయాణికులు రైళ్లలో రాకపోకలు సాగిస్తారని తెలిపారు.
తెలంగాణ
VIDEO: రైళ్లలో బోగీల సంఖ్య పెంచాలని వినతి


