హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్సాపూర్-పల్లెర్ల రోడ్డు పనులకు భూమిపూజ

NRPT: మద్దూర్ మండలంలోని పర్సాపూర్-పల్లెర్ల రోడ్డు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. రోడ్డు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, కొడంగల్ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డికి స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రఘుపతిరెడ్డి, వాంఛర్ల బాలయ్య, గూల్ల నరసింహులు, ముద్ది భీములు, జనార్దన్, యాదగిరి పటేల్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.