హైదరాబాద్: 28°C
తెలంగాణ

అతిథి అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూలు

NGKL: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ గీతాంజలి తెలిపారు. పొలిటికల్ సైన్స్, తెలుగు విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. పీజీతో పాటు పీహెచ్‌డీ, నెట్ లేదా సెట్ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.