KDP: పోరుమామిళ్ల స్టేట్ బ్యాంక్ సమీపంలోని ఓ ఇంట్లో వైజాగ్‌కు చెందిన చెన్నా వరలక్ష్మి శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందింది. గిద్దలూరుకు చెందిన మాజీ జవాన్ యెహోనుతో ఆమె నాలుగు నెలల క్రితం రెండో వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఘటన అనంతరం యెహోను పరారీలో ఉండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళ అనుమానాస్పద మృతి


