హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ లక్ష్మీనగర్‌లో కడుపునొప్పి తాళలేక ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
★ చేయూత పింఛన్లకు ఈ నెల 31 వరకు దరఖాస్తులు.. దివ్యాంగులకు ప్రత్యేక శిబిరం: కలెక్టర్
★ జిల్లాలో 54 మంది రైస్ మిల్లర్లకు షాక్.. రూ.128 కోట్ల బకాయిల చెల్లింపునకు ఆదేశాలు
★ ఈ నెల 23 నుంచి చేగుంట- మెదక్ మార్గంలో ROB పనుల వల్ల రాకపోకలు బంద్