MLG: వెంకటాపురం మండలం ఎదిర పీహెచ్‌సీలో మలేరియా నివారణ చర్యలను మలేరియా సెంట్రల్ టీం ప్రతినిధి లక్ష్మణ్ శుక్రవారం పరిశీలించారు. వైద్యాధికారి డా. యుజిస్టర్ గౌడ్‌తో కలిసి రికార్డులు, ల్యాబ్‌ను తనిఖీ చేశారు. జ్వరం కేసులను సకాలంలో గుర్తించి రక్త నమూనాలు సేకరించాలని, పాజిటివ్ కేసులకు వెంటనే చికిత్స అందించాలని సూచించారు.
తెలంగాణ
ఎదిర పీహెచ్‌సీలో మలేరియా రికార్డుల పరిశీలన


