హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ పరిధిలో కరెంట్ కట్

MDK: 132 కేవీ మెదక్ ఉపకేంద్రంలో అత్యవసర మరమ్మతుల దృష్ట్యా మెదక్ పట్టణం, హవేలిఘనపూర్, చిన్నశంకరంపేట మండలాల్లో శనివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏడీఈ మోహన్ వెల్లడించారు. ఈ రెండు గంటల పాటు దశలవారీగా కోతలు ఉంటాయని, విద్యుత్ వినియోగదారులు ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకుని సహకరించాలని కోరారు.