హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూపర్ మార్కెట్లో చోరీపై కేసు నమోదు

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామ బస్టాండ్ సమీపంలోని ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. షాపు నిర్వాహకుడు రాజేశ్వర్ రెడ్డి గురువారం రాత్రి షాపు మూసివేసి వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున షాపు తెరిచి ఉండటంతో వెళ్లి చూడగా క్యాష్ కౌంటర్లోని సుమారు రూ.15 వేల నగదు మాయమైనట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.