హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్కింగ్ సమస్యపై ఎమ్మెల్యే ఫోకస్

MDCL: రంగారెడ్డినగర్ డివిజన్‌లో డీసీఎం వాహనాల పార్కింగ్ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. గాంధీనగర్‌లోని డీసీఎం అసోసియేషన్ పార్కింగ్ స్థలాన్ని పరిశీలించి సభ్యుల సమస్యలను తెలుసుకున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.