JGL: కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం మరోసారి పత్రికా ప్రకటన ఇచ్చి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు.
తెలంగాణ
'అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు'


