RR: షాద్‌నగర్ నుంచి గుల్బర్గా వెళ్లిన సీనియర్ జర్నలిస్టులు హజ్రత్ ఖాజా బందే నవాజ్ దర్గాను దర్శించుకున్నారు. మతాలు, కులాలకు అతీతంగా మానవత్వం, ప్రేమను బోధించిన మహనీయుడిగా ఖాజా బందే నవాజ్ ప్రసిద్ధి చెందారు. కలబురగిగా పేరొందిన గుల్బర్గా దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా భక్తులను ఆకర్షిస్తోంది.
తెలంగాణ
మానవత్వానికి ప్రతీక.. ఖాజా బందే నవాజ్


