PDPL: పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ వంశీకృష్ణ శుక్రవారం విమర్శించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇంజినీరింగ్ చదివే అవకాశాలు కొనసాగుతాయని, ఉన్నత విద్యకు ఇబ్బందులు ఉండవని భరోసా ఇచ్చారు. రూ.800 కోట్ల అదనపు నిధులు ఉన్నాయన్నారు.
తెలంగాణ
VIDEO: 'పాలిటెక్నిక్ విద్యార్థులకు భరోసా'


