హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోచమ్మ తల్లి ప్రతిష్ఠాపనలో ఈటల

MDCL: మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని బోడుప్పల్‌లో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.