NRPT: మద్దూర్ మండల, మున్సిపల్ పరిధిలోని BLAలు, సూపర్‌వైజర్లకు SIR ఫేజ్-2పై రేపు ఉదయం 11 గంటలకు కొడంగల్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. మండల, పట్టణ అధ్యక్షులతో పాటు BLAలు, సూపర్‌వైజర్లు తప్పక హాజరుకావాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వాంఛర్ల బాలయ్య కోరారు. SIR విధివిధానాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
SIR ఫేజ్-2పై శిక్షణ


