ADB: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శివారులోని కేఆర్కే కాలనీకి చెందిన ఏడేళ్ల బాలుడు ఆడుకుంటు, చింత గింజలు మింగాడు. దీంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికి బాలుడు అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనతో కుటుబంలో తీవ్ర విషాదం నెలకొంది.
తెలంగాణ
VIDEO: చింత గింజలు గొంతులో ఇరుక్కొని బాలుడు మృతి


