హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళల దినోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

PDPL: కృషి కల్చరల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆగస్టు 22న గోదావరిఖని ఆర్టీసీ డిపో సమీపంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ప్రపంచ జానపద కళల దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 15 మంది జానపద కళాకారులకు ‘జానపద పురస్కారాలు’ అందజేయనున్నారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి లకు ఆహ్వానం అందజేశారు.