ASF: సిర్పూర్ మండలం హుడ్కిలి సమీపంలోని కొండ ప్రాంతాల్లో పెద్దపులి సంచరించే ప్రాంతంలోకి ప్రవేశించిన కొంతమంది యువతను ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాస్ అడ్డుకున్నారు. సోషల్ మీడియాలో రీల్స్, వీడియోల కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామన్నారు.
తెలంగాణ
పెద్దపులి ప్రాంతంలోకి వెళ్లిన యువత


